- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖం నిండా సూదులు గుచ్చుకుని కనిపించిన మెహ్రీన్.. షాక్‌లో ఫ్యాన్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది..

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది. ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్3' మూవీతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ముఖం అంతా సూదులు గుచ్చుకుని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. 'సూదులతో మ్యాజిక్ నా ముఖం కోసం మీ అకుస్‌కిన్‌లిఫ్ట్ పద్ధతిని ఉపయోగించినందుకు సాగరిస్ కు ధన్యవాదాలు. త్వరలో దుబాయ్ లేదా లండన్‌లో మిమ్మల్ని కలుస్తాను'' అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు మెహ్రీన్‌కు ఏమైందంటూ షాక్ అవుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
- Tags
- Mehreen Pirzada
Next Story






