- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటి సారి అలాంటి పాత్రలో మెరవబోతున్న మెహ్రీన్.. సక్సెస్ అవుతుందా?
అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తక్కువగానే ఉన్నాయని

దిశ, వెబ్‌డెస్క్ : అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎఫ్ 3 సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయే సరికి మెహ్రీన్ కెరీర్ కష్టాల్లో పడింది.
అయితే తాజాగా మెహ్రీన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?మొదటిసారి ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ హార్రర్ థ్రిల్లర్ మూవీలో నటించబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మెహ్రీన్ ఈ సినిమాలో మొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ మేరకు మళ్లీ తన కెరీర్ ను గాడిలోకి తీసుకొస్తుందో చూడాలి.
Also Read: నగ్నంగా రోడ్డెక్కిన స్టార్ నటి.. హాట్ ఫోజులతో పబ్లిక్‌గా హల్‌చల్






