- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మెగా డాటర్ సందడి
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై నిత్యం ఎన్నో షోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రజల ఆదరణపొంది టాప్ షోలుగా పాపులర్ అవుతుంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై నిత్యం ఎన్నో షోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రజల ఆదరణపొంది టాప్ షోలుగా పాపులర్ అవుతుంటాయి. ప్రస్తుతం ఉన్న కామెడీ షోలో నెంబర్ షోగా దూసుకుపోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. తాజాగా ఆగస్టు 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డే కాగా.. షోలో చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేశారు. చిరు సినిమా సాంగ్స్‌కు డాన్స్‌లు వేసి హంగామా చేశారు. ప్రోమో లాస్ట్‌లో కేక్ కట్‌చేసి చిరంజీవికి జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. కాగా.. ఈ ఎపిసోడ్‌కు మెగా డాటర్ నిహారిక స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు.
Next Story






