- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Megastar Chiranjeevi: క్లింకారా ఫుల్ ఫొటో రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. మనవరాలితో షికారుకు వెళ్తూ...
Megastar Chiranjeevi: క్లింకారా ఫుల్ ఫొటో రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. మనవరాలితో షికారుకు వెళ్తూ...
'విశ్వంభర' షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకుని మెగాస్టార్ చిరంజీవి లండన్‌లో కుటుంబంతో కలిసి షికారు చేస్తున్నారు.

X
దిశ, సినిమా: 'విశ్వంభర' షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకుని మెగాస్టార్ చిరంజీవి లండన్‌లో కుటుంబంతో కలిసి షికారు చేస్తున్నారు. ఆయనతో పాటు తనయుడు రామ్‌చరణ్, ఉపాసన, చిరంజీవి శ్రీమతి సురేఖ, మనవరాలు క్లింకారా కూడా ఉన్నారు. నా మనవరాలుతో పాటుగా కుటుంబం మొత్తం కలిసి లండన్‌లో విహారయాత్రకు వచ్చాం. ఇక్కడి నుండి ప్యారీస్‌కు కూడా వెళ్లబోతున్నాం అంటూ చిరంజీవి తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ, మనవరాలు క్లింకారాతో పాటు కుటుంబం మొత్తం ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. వచ్చే నెలలో మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ తదుపరి షెడ్యూల్ జరగనుంది. రామ్‌చరణ్ తన తాజా చిత్రం గేమ్‌చేంజర్ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నాడు.
Next Story






