- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాసన ప్రెగ్నెన్సీ పై స్పందించిన చిరు డాటర్స్
రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది.

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటి వరకు వారి నుంచి ఒక గుడ్ న్యూస్ వినాలని అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూశారు. కాగా ఎట్టకేలకు ఆ శుభవార్త అందింది. '10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు' అంటూ సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి అధికారకంగా తెలియజేశారు. ఇక విషయం తెలిసిన మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ గుడ్ న్యూస్‌పై మెగా డాటర్స్ శ్రీజ, సుస్మిత స్పందించారు. 'అత్తగా మారడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను మరి నువ్వు శ్రీజ' అంటూ సుస్మిత ట్యాగ్ చేయగా.. ఇందుకు శ్రీజ రిప్లై ఇస్తూ.. తాను కూడా అత్తగా మారడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడమే కాకుండా డ్యాన్స్ వేస్తున్న ఎమోజీలను షేర్ చేశారు. దీంతో చిరు ఫ్యామిలీ ఎంత హ్యాపి మూడ్‌లో ఉందో అర్థమవుతుంది.
- Tags
- Upasana






