- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో మా అత్తమ్మ కాళ్లు మొక్కాలి: Niharika Konidela
మెగా డాటర్ నిహారిక సినిమాల్లో అనుకున్నంత సక్సెస్‌ను అందుకోలేకపోయింది.

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక సినిమాల్లో అనుకున్నంత సక్సెస్‌ను అందుకోలేకపోయింది. అయినప్పటికి ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తుంది. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అత్తారింటి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'నేను పుట్టింట్లోలాగే అత్తింట్లోనూ ప్రిన్సెస్‌లాగే ఉన్నా. అత్తయ్య, మామయ్య చాలా స్వీట్ పర్సన్. ఆకలేస్తుందంటే చాలు అత్తమ్మే తినిపిస్తుంది. నా పట్ల చాలా కేరింగ్ తీసుకుంటారు. 'మేము నిన్ను చూసుకుంటాం.. నువ్వు చైతన్యను చూసుకో' అని మామయ్య చెబుతుంటారు. మా ఇంట్లో మార్నింగ్ పది గంటలకు నిద్ర లేచే దాన్ని. తలుపు కొట్టి నిద్ర లేపే వారు. కానీ, అత్తారింట్లో తలుపు కూడా కొట్టరు. ఈ విషయంలో మా అత్తమ్మ కాళ్లు మొక్కాలి' అంటూ చెప్పుకొచ్చింది.
Next Story






