- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా అయోమయంగా ఉంది.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్
పదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మీరా జాస్మిన్ చెబుతోంది.

X
దిశ, సినిమా: పదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మీరా జాస్మిన్ చెబుతోంది. తను నటించిన తాజా చిత్రం ‘విమానం’ జూన్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రత్యేక వీడియోను షేర్ చేసిన నటి.. ‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్నా. ‘విమానం’ కథ నాకు బాగా నచ్చింది. స్టోరీ వినగానే ఎక్కవ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. షూటింగ్ పూర్తయ్యే వరకూ సినిమా కథ, నా క్యారెక్టర్ మాత్రమే మైండ్‌లో తిరిగేవి. నిజంగా ఈ విమానాన్ని నేను సెలక్ట్ చేసుకున్నానా? లేక నన్నే ఈ మూవీ ఎంపిక చేసుకుందో అర్థం కావట్లేదు. అందరూ గొప్ప అనుభూతి పొందుతారు’ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.
Read More... Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?
Also Read.
Next Story






