- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీ ధరించి థాయిలాండ్ దీవుల్లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న మీనాక్షి చౌదరి
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది.

X
దిశ, సినిమా: మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడీ, హిట్, హత్య వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్ గా తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. మీనాక్షి నటనకు ఫిదా అవుతోన్న జనాలు నెక్ట్స్ ఈ బ్యూటీనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారబోతుందని అంటున్నారు. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ థాయిలాంట్ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. బికినీ ధరించి.. బోట్ లో విహరిస్తున్న గ్లామర్ ఫొటోలను పాటు మరిన్ని పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అభిమానులు మీనాక్షి చౌదరి అందానికి ఫిదా అవుతున్నారు.
Next Story






