" Matti Kusti " సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Matti Kusti  సినిమా ఆరు రోజుల కలెక్షన్స్  !
X

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా " మట్టి కుస్తీ ". ఈ సినిమాలో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవి తేజతో కలిసి విష్ణు విశాల్, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా కలిసి ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంగా నిర్మించారు.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడదల అయ్యింది.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలను అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. మొదటి రోజు.. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

తమిళనాడు - రూ.08.42 Cr

ఏపీ + తెలంగాణ - రూ.01.10 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ.14.90 Cr గ్రాస్

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే రూ.14.90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

Read More....

నయనతార కొత్త సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన Prabhas..

Next Story

Most Viewed