- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా అమ్మ వల్లే.. నేను ఇలా తయారయ్యాను: మసాబా గుప్తా
తల్లి నీనా గుప్తానే తనకు గొప్ప ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతోంది మసాబా గుప్తా.

X
దిశ, సినిమా : తల్లి నీనా గుప్తానే తనకు గొప్ప ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతోంది మసాబా గుప్తా. ఒక నటిగా, దర్శకురాలిగా సినిమాలు మాత్రమే కాదు.. తనకు ఇతర కలలు కూడా ఉన్నాయంటోది. అతివలను అందంగా తీర్చిదిద్దడంలో నీనా ప్రత్యేకతలను కలిగివున్నట్లు రీసెంట్‌గా వెల్లడించిన మసాబా.. ‘ఆమెకు డిజైన్, హస్తకళపై గౌరవం, బట్టల పట్ల చాలా శ్రద్ధ ఉంది. అందమైన వస్తువులను సొంతం చేసుకోవడంలో నా తల్లి గొప్ప దృష్టిని కలిగివుంది. మొదట్లో నేను నటిగా ఉండాలనుకున్నప్పటికీ మా అమ్మ ఆసక్తి నన్ను ఫ్యాషన్ డిజైనర్‌గా మార్చింది’ అంటూ తల్లిపై ప్రశంసలు కురిపించింది మసాబా.
Next Story






