- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhuma Mounika కొడుకుకంటే, Manoj కి తన పెంపుడు కుక్కే ఎక్కువేమో.. పాపం !
భూమా మౌనిక, మంచు మనోజ్ కుటుంబాల మధ్య ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక మనోజ్‌తో మౌనిక పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరికీ ఇది సెకండ్ మ్యారేజ్, మౌనికను ఇప్పటికే ఒక కొడుకు

X
దిశ, సినిమా: భూమా మౌనిక, మంచు మనోజ్ కుటుంబాల మధ్య ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక మనోజ్‌తో మౌనిక పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరికీ ఇది సెకండ్ మ్యారేజ్, మౌనికను ఇప్పటికే ఒక కొడుకు (ధైరవ్)ఉన్నాడు. వివాహనికి ముందుగానే మౌనిక ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకున్నా తన కొడుకు తనతోనే ఉంటాడని చెప్పడంతోపాటు అందుకోసం అగ్రిమెంట్ చేసుకుంది మౌనిక. అదే సమయంలో మనోజ్ కూడా ధైరవ్‌ని తన కొడుకులా భావిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ధైరవ్ అంటే తనకు ఎంత ప్రేమో, వారి మధ్య అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తూ మనోజ్ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో మనోజ్ కుక్కతో ఆడుకుంటూ కనిపించగా పక్కనే ధైరవ్ కూడా ఉన్నారు.
Next Story






