- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి పని చేయొద్దని నా భార్య వార్నింగ్ ఇచ్చింది: మనోజ్
డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయమని తన భార్య వార్నింగ్ ఇచ్చిందని అంటున్నాడు మనోజ్ బాజ్‌పేయి.

X
దిశ, సినిమా: డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయమని తన భార్య వార్నింగ్ ఇచ్చిందని అంటున్నాడు మనోజ్ బాజ్‌పేయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సినిమాల విషయంలో తన వైఫ్ షబానా ఇచ్చిన సలహాల గురించి ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు ‘మనీ కోసం సినిమాలు చేయడం మానేయండి. మీరు డబ్బు కోసమే పనిచేశారనే నిందలు వింటే మాకు నిరాశ కలుగుతుంది. ఇది ఎప్పటికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది’ అని సూచించినట్లు చెప్పాడు. అయితే ఆమె అలా చెప్పినప్పుడు తనను అవమానించిందా? లేక ఆమె చేత అవమానించబడ్డానా? లేదా పరోక్షంగా తిట్టిందా? అనే అనుమానం కలిగిందన్న నటుడు.. ఏదేమైనప్పటికీ గొప్ప సలహా ఇచ్చిందనే భావించినట్లు వెల్లడించాడు.
Read More... మీకు సెక్స్ కావాలంటే నన్ను ఆహ్వానించండి.. మరిచిపోవద్దంటూ నటి షాకింగ్ పోస్ట్
Read More... ‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ డే కలేక్షన్స్..
Next Story






