- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరిముందే అక్కడ చేతులేసి హీరోయిన్‌కు ముద్దులు.. డైరెక్టర్ తీరుపై నెటిజన్లు ఫైర్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్, నటి మన్నారా చోప్రాకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్, నటి మన్నారా చోప్రాకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన మూవీ ‘తిరగడబరసామి’. అయితే ఇందులో విలన్‌కు జోడిగా మన్నారా నటించగా ఈ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియా ముందే మన్నరాకు ముద్దిచ్చాడు దర్శకుడు. అంతేకాదు నటిపై చేతులేసి చిలిపి చేష్టలకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్టుగా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రోజు రోజుకు మరి దారుణంగా రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి.. లోపల ఇచ్చినవి సరిపోలేదా’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ డైరెక్టర్‌ను తప్పు పడుతున్నారు.






