మీడియాతో మంచు మనోజ్ ఓవరాక్షన్

by Sathputhe Rajesh |

ఇటీవల మంచు మనోజ్, విష్ణు గొడవలు బజారు కెక్కిన విషయం తెలిసిందే.

మీడియాతో మంచు మనోజ్ ఓవరాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మంచు మనోజ్, విష్ణు గొడవలు బజారు కెక్కిన విషయం తెలిసిందే. విష్ణు తన బంధువుల ఇంటికొచ్చి ఇలా గొడవ చేస్తాడంటూ మనోజ్ పెట్టిన స్టేటస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీంతో మంచు మనోజ్, విష్ణు గొడవ నిజమేనని తెలిసింది. అయితే తాజాగా మీడియాపై మంచు మనోజ్ చిందులు వేశారు. కుటుంబ గొడవలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. సెగ్గడ్డ వచ్చింది గోకండంటూ సెటైర్లు వేశారు. దీంతో మీడియా ప్రతినిధులు మనోజ్ ప్రవర్తనపై ఫైర్ అయ్యారు.

Next Story