మంచు బ్రదర్స్ గొడవలకు కారణం అదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మంచు లక్ష్మీ

by samatah |
మంచు బ్రదర్స్ గొడవలకు కారణం అదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మంచు లక్ష్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల మనోజ్, మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ పెళ్లితర్వాత, మంచు బ్రదర్స్ మధ్య చాలా గొడవలు అయ్యాయి. అయితే దీనిపై తాజాగా మంచు లక్ష్మీ స్పందించింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ లక్ష్మీని ప్రశ్నిస్తూ.. మనోజ్ పెళ్లి నింగానే విష్ణుకు ఇష్టంలేదా అని అడగ్గా, దానికి అవును అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కూడా నిజమే, ఆరోజు మనోజ్ పోస్ట్ చేసిన వీడియో కూడా నిజమేనని నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు.

Read More... Nayantara: నయనతార,తన భర్తతో రోజుకు 2 గంటలు ఆ పని చేస్తాదట!

‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పెరగనున్నాయా?

Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ

Next Story

Most Viewed