- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరి దేవుడా.! విశ్వక్ సేన్‌ని ఆశ్చర్యపరిచిన వెంకటేష్..
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా మిథిలా పాల్కర్, ఆశా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు

X
దిశ, సినిమా: యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఓరి దేవుడా'. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా మిథిలా పాల్కర్, ఆశా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో లవ్ గాడ్‌గా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు తెలుపుతూ.. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇక వెంకీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా షాకింగ్ సర్‌ప్రైజ్ కాగా.. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తర్వాత మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమా కథగా ఉండబోతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 21న విడుదల కానుంది.
Next Story






