‘మజిలీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా? ప్రజెంట్ ఫొటోలు వైరల్

by Disha Web Desk 6 |
‘మజిలీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా? ప్రజెంట్ ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-నాగచైతన్య ‘ఏ మాయ చేశావే’ మూవీలో జంటగా నటించి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత వీరిద్దరు జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమా 2019లో విడుదలై క్లాసిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా.. ప్రేక్షకుల్లో సామ్, చై జంటకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన చిన్నారికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. తాజాగా, మజిలీలో నటించిన చిన్నారి ప్రజెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. మజిలీలో నటించిన ఆ పాప పేరు అనన్య అగర్వాల్.. 2008లో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నారి ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మజిలీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ అయిపోయింది. మజిలీ సినిమాలో చైతన్య మాజీ ప్రియురాలి కూతురిగా అలరించింది. అయితే ఇప్పుడు అనన్న బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం అనన్య హాట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇంత బోల్డ్‌గా మారిపోయిందేంటని? కామెంట్లు చేస్తున్నారు. కాగా, సమంత, నాగచైతన్య పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ వాళ్లు చూసుకుంటూ బిజీ బిజీ జీవితాన్ని గడిపేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed