షారుఖ్‌తో ఆ ముద్దు సీన్.. నేను భయపడ్డట్లే జరిగింది

by Disha Web Desk 10 |
షారుఖ్‌తో ఆ ముద్దు సీన్.. నేను భయపడ్డట్లే జరిగింది
X

దిశ, సినిమా : పాకిస్థానీ నటి మహిరా ఖాన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అభ్యంతరకరమైన సంఘటనలపై ఓపెన్ అయింది. షారుఖ్ ఖాన్ సరసన ‘రయీస్’ చిత్రంలో నటించి ఇండియా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఆమె.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని పనులు చేయకూడదనుకున్నా. నేను భయపడ్డట్లే ‘జాలిమా’ సాంగ్‌లో షారుఖ్‌తో ముద్దు సీన్లలో నటించమన్నారు. నేను ఒప్పుకోలేదు. దీంతో ‘నోస్ టూ నోస్ కిస్.. ఓకే కదా’ అంటూ షారుఖ్ నన్ను అడిగాడు. తర్వాత మేకర్స్‌ను ఒప్పించాడు. కానీ, ఒప్పించిన విషయం నాకు చెప్పకుండా నా దగ్గరకు వచ్చి ‘ముద్దు సీన్ ఒకే అయింది. సిద్ధంగా ఉండండి’ అంటూ కావాలని సరదాగా ఆటపట్టించేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తాను కోరుకున్నట్లే ఈ పాటలో నోస్ కిస్ మాత్రమే చేసినట్లు తెలిపింది.

Also Read..: ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో)


ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో) https://www.dishadaily.com/movie/ranbir-put-alias-sandals-to-god-netizens-are-trolling-badly-video-207223ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో) https://www.dishadaily.com/movie/ranbir-put-alias-sandals-to-god-netizens-are-trolling-badly-video-207223ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో) https://www.dishadaily.com/movie/ranbir-put-alias-sandals-to-god-netizens-are-trolling-badly-video-207223

Next Story

Most Viewed