- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Babu :యశోద హాస్పిటల్ ఎదురుగా మహేష్ కేరవాన్ .. అభిమానుల్లో ఆందోళన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు

X
దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో అడ్డంకులు వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు అనుకోకుండా మహేష్ బాబు కేరవాన్.. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ ముందు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. కానీ సినిమాలో కొన్ని హాస్పిటల్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోందని, అందుకే కేరవాన్ హాస్పిటల్ ముందు ఉందని తెలిసింది. మహేష్‌తో పాటుగా నటి పూజా హెగ్డే కూడా ఉన్నారు.
Next Story






