- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దర్శకుడు నన్ను దారుణంగా వాడుకున్నాడు.. బాలీవుడ్ నటి
ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తన సినిమాల్లో నటీనటులను వాడుకోవడంపై నటి రితుపర్ణ సేన్‌గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తన సినిమాల్లో నటీనటులను వాడుకోవడంపై నటి రితుపర్ణ సేన్‌గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. మధుర్ దర్శకత్వం వహించిన ‘దిల్ తో బచ్చా హై జీ’లో సహాయక పాత్రలో నటించిన ఆమె.. తనకు ముందు చెప్పిన దాని కంటే సినిమాలో ఎక్కువగా ఉపయోగించుకున్నాడని తెలిపింది. అయితే తన నటనా నైపుణ్యం గురించి భండార్కర్‌కు బాగా తెలుసని, దీంతో అజయ్ దేవగన్‌కు భార్యగా తనను భాగస్వామ్యం చేయడంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి చిత్రీకరించాడని చెప్పింది. అంతేకాదు తమ ఇద్దరి చుట్టూ ఉండే కెమిస్ట్రీని కూడా కాస్త ఎక్కువగానే చిత్రీకరించాడని, ఆ విషయం తనకు అర్థం కాకుండా కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు రితుపర్ణ చెప్పుకొచ్చింది.
Also Read..
Next Story






