- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో వయసు 33.. నటి వయసు 66.. డీప్ లిక్ కిస్.. ఏకంగా 27 సార్లు..
స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ‘ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ మూవీ 2013లో రిలీజ్ అయింది. స్టాక్ బ్రోకర్ జోర్డాన్ బెల్ఫోర్ట్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ క్రైమ్ ఫిల్మ్‌కు మార్టిన్ స్కోర్సెస్ డైరెక్టర్. కాగా డికాప్రియో జోర్డాన్ బెల్ఫోర్ట్ పాత్రలో

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ‘ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ మూవీ 2013లో రిలీజ్ అయింది. స్టాక్ బ్రోకర్ జోర్డాన్ బెల్ఫోర్ట్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ క్రైమ్ ఫిల్మ్‌కు మార్టిన్ స్కోర్సెస్ డైరెక్టర్. కాగా డికాప్రియో జోర్డాన్ బెల్ఫోర్ట్ పాత్రలో ఒదిగిపోయాడు. 1980 -90 మధ్య న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగే ఆర్థిక మోసాలు, జీవనశైలి గురించి వివరించిన ఈ చిత్రంలో ఓ స్కీమ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడం.. డ్రగ్స్, లగ్జరీ లైఫ్‌లో మునిగిపోవడం.. ఆ తర్వాత అక్రమార్జన ద్వారా ఎఫ్‌బీఐ దృష్టికి వెళ్లి.. చివరికి పతనం కావడం.. ఇదీ కథ.
అయితే ఈ క్రమంలో తనకు హెల్ప్ చేసే పాత్రలో కనిపించింది అప్పుడే 66ఏళ్ల వయసున్న జోవానా లమ్లీ. ఇక డికాప్రియోకు ఆ టైంలో 33ఏళ్లు ఉండగా.. ఓ ఇబ్బందికర లిప్ కిస్‌ను సహజంగా చిత్రీకరించేందుకు.. డైరెక్టర్ ఏకంగా 27 టేక్స్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాస్యాస్పదంగా, సరసంగా ఎట్ ఏ టైమ్ ఇబ్బందికరంగా కనిపించేలా ఉండేందుకు ఇన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా డికాప్రియో ఆ టైమ్‌లో అసౌకర్యంగా ఉన్నా.. తన నటనతో మెప్పించాడనే ప్రశంసలు అందుకున్నాడు.






