- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిలిం చాంబర్ ఎదుట లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా (వీడియో)
పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ మూవీ బాక్సాఫీసు ముందు చతికిలపడిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ బాక్సాఫీసు ముందు చతికిలపడిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ మేకర్స్ కు తీవ్ర నష్టాలు మిగిల్చింది. కాగా లైగర్ మూవీని కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. లైగర్ మూవీ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అగ్రిమెంట్ ప్రకారం తమకు రావాల్సిన అడ్వాన్స్ అమౌంట్ తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






