అది కనిపించేలా.. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీట్ పెంచుతున్న రకుల్ !

by Disha Web Desk 10 |
అది కనిపించేలా.. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీట్ పెంచుతున్న రకుల్ !
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. హిందీ , తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పటికే తన సినిమాల్లో అదిరిపోయేలా హాట్ హాట్ అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ, ఇటీవల సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లు స్కిన్ షో చేస్తోంది. ఎక్కువగా నడుము, మెడ, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా మరో పలుచటి శారీ కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ కూడా ధరించిన మరో హాట్ లుక్ ఫొటోను షేర్ చేసింది రకుల్. ఇందులోనూ బ్యాక్ ఫోకస్ అయ్యేలా ఫోజు పెట్టింది. ప్రజెంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Next Story