- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ‘Game Changer’ షూటింగ్ నుంచి లీక్స్.. Ram Charan,Kaira Advani పిక్స్ వైరల్
‘Game Changer’ షూటింగ్ నుంచి లీక్స్.. Ram Charan,Kaira Advani పిక్స్ వైరల్
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో కియా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది. అయితే.. కొన్ని కారణాల చేత మధ్యలో బ్రేక్ పడిన ఈ మూవీ.. లేటెస్ట్‌గా షెడ్యూల్డ్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. గతంలో ఒకసారి సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫొటోస్ లీక్ అవ్వగా.. ఇప్పుడు మరోసారి ఫొటోలు బయటకు వచ్చాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్ ప్రస్తుతం ఓ పాటను తెరకెక్కిస్తోందట. ఈ షూట్‌లో నుంచి రామ్ చరణ్, కియారాకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫొటోలు బయటకు రావడంతో మూవీ టీమ్ ఈ సారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
Next Story






