- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధనుష్ ఇన్‌స్పిరేషన్‌తో టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి..
దిశ, సినిమా: 'తమిళ్ సెక్సీ ఫ్రెండ్'గా హాలీవుడ్ ద్వారా గుర్తించబడిన హీరో ధనుష్.. 'ది గ్రే మ్యాన్' సినిమాతో యూనివర్సల్ గుర్తింపు పొందాడు..Latest Telugu News

X
దిశ, సినిమా: 'తమిళ్ సెక్సీ ఫ్రెండ్'గా హాలీవుడ్ ద్వారా గుర్తించబడిన హీరో ధనుష్.. 'ది గ్రే మ్యాన్' సినిమాతో యూనివర్సల్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన ఆయన.. ఇప్పటికే బాలీవుడ్‌లోనూ నటించాడు. కాగా ఈ సూపర్ టాలెంటెడ్ హీరో ఇప్పటికే ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రెండు తెలుగు మూవీస్‌కు సైన్ చేసిన ఆయన.. అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన టాలీవుడ్ హీరోలు.. ధనుష్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నారట. అందుకే తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రెయిట్ ఫిల్మ్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని టాక్.
ఇవి కూడా చదవండి:
Next Story






