- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nayanthara: నయనతార 75వ మూవీ షూటింగ్ షురూ
స్టార్ నటి నయనతార తన అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది.

X
దిశ, సినిమా: స్టార్ నటి నయనతార తన అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది. కోలీవుడ్ దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తన 75వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలిపింది. జై హీరోగా నటిస్తున్న మూవీ ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని, వచ్చే సంవత్సరంలో చివరలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Next Story






