- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమార్ అబ్బవరం ర్యాంప్ ఆడించడానికి వచ్చేస్తున్నాడు.. ‘కె-ర్యాంప్’ ట్రైలర్ అప్డేట్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’(K-Ramp).

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’(K-Ramp). జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో యుక్తి తరేజ (Yukthi Tareja)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా.. అక్టోబర్ 18న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. చైతన్య భరత్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవ టీమ్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘కె-ర్యాంప్’ ట్రైలర్ రాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. కుమార్ అబ్బవరం అక్టోబర్ 11 నుంచి ర్యాంప్ ఆడించడానికి వస్తున్నాడంటూ.. ట్రైలర్ సాయంత్రం 4:05 గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ AAA సినిమాస్‌లో జరగనుంది. అలాగే కిరణ్ అబ్బవరం ఒక చేతిలో మందు గ్లాస్.. మరో చేతితో లవ్ యూ సింబల్‌ను పెట్టిన పోస్టర్‌ను షేర్ చేశారు.






