- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటిరోజే ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయా.. ఆ ఎక్స్‌పీరియన్స్ మరిచిపోలేను
స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన జీవితంలో ఫస్ట్ ఫొటోషూట్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

X
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన జీవితంలో ఫస్ట్ ఫొటోషూట్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అందరిలాగే తనకు కెమెరాలో కనిపించడమంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉండేదన్న నటి.. మొదటిసారి ఆ అవకాశం వచ్చినపుడు మాటల్లో చెప్పలేనంతగా మురిసిపోయానని తెలిపింది. అయితే పనిలోకి ఎంటర్ అయ్యాక అనుకున్నంత ఫర్మార్మెన్స్ ఇవ్వలేకపోవడంతో బాధపడుతూ, ఏడుస్తూ ఇంటికి వచ్చినట్లు గుర్తుచేసుకుంది. ఆ తర్వాత కాలక్రమేణా ప్రతి పనిలో విశ్వాసం ముఖ్యమనే విషయాన్ని గుర్తించానని, ఎవరైనా సరే అనుభవంతో చాలా నేర్చుకుంటారని అభిప్రాయపడింది.
Also Read.
ఆ క్యారెక్టర్ నన్ను భావోద్వేగానికి గురిచేసింది.. చాలా ఏడ్చేశా
Next Story






