- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో ప్రభాస్ పై కృతి సనన్ హాట్ కామెంట్స్
కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్‌లో కృతిసనన్ హీరో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్‌లో కృతిసనన్ హీరో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభాస్ ఎక్కువగా మాట్లాడరని విన్నాను. కానీ అది నిజం కాదు. ఆయన చాలా మాట్లాడతారు. ఆయన డార్లింగ్, స్వీట్ హార్ట్. వెరీ స్వీట్. హార్డ్ వర్క్ చేస్తారు. మంచి భోజనం ప్రియుడు. ఆయన కళ్ళల్లో ప్యూరిటీ ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను తప్ప రాముడిగా ఎవరు ఊహించలేము’ అని అన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
Next Story






