- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ ట్రైలర్.. అదిరిపోయింది..!!
లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ మే 31న గ్రాండ్ రీరిలీజ్ కానుంది.

X
దిశ, సినిమా: లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ మే 31న గ్రాండ్ రీరిలీజ్ కానుంది. 1971లో విడుదలైన ఈ చిత్రానికి KSR దర్శకత్వం వహించగా.. దాస్, విజయనిర్మల, నాగభూషణం ప్రముఖ పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మహేష్ బాబు లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే అసలు ఎక్కడ కూడా ఓల్డ్ మూవీగా అనిపించడంలేదు. కాగా ఫస్ట్ పాన్ వరల్డ్ తెలుగు ఫిల్మ్‌గా చెప్పబడుతున్న సినిమా అప్పట్లోనే 60 దేశాల్లో రిలీజ్ అయింది.
Read More: 550 సార్లు రీరిలీజైన ఏకైక ఇండియన్ సినిమా..
Next Story






