కిరణ్ అబ్బవరం ‘మీటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

by Disha Web Desk 13 |
కిరణ్ అబ్బవరం ‘మీటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో అలరించాడు. ఇప్పుడు ‘మీటర్’ మూవీతో రానున్నాడు. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి హీరో కిరణ్‌ పుట్టినరోజున సందర్బంగా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ రివీల్ చేసింది. అలాగే వేసవి కానుకగా ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేసినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.


Next Story