- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ‘కింగ్ ఆఫ్ కొత్త’..
మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’.

X
దిశ, సినిమా: మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కాగా రీసెంట్‌గా ఈ మూవీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్స్ అయ్యాయి. డిస్నీ+ హాట్ స్టార్ స్ట్రీమింగ్‌కి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీ థియేట్రికల్ టాక్ ఎలా ఎట్లుంటుందో, ఎంత కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.
Read More: నాగ్ అశ్విన్‌కు చిరాకు తెప్పిస్తున్న ప్రభాస్.. అంతా పూర్తయ్యాక అలా చేయడంతో..
- Tags
- King of Kotha
Next Story






