- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడ్‌లో ఉండి.. ఆ పని చేస్తుంటే.. మధ్యలో నిద్రపోతడు.. అందుకే విడాకులిచ్చా.. నటి సంచలనం..
అమెరికన్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్.. కాన్యే వెస్ట్‌కు విడాకులిచ్చింది. ఆ తర్వాత కాన్యే వెస్ట్ మరో సెలబ్రిటీతో ప్రేమలో పడ్డాడు. అయితే విడాకులకు కారణమేంటని.. కిమ్‌ను అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. కాన్యే తనకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ హజ్బెండ్‌గా ఉన్నాడు

దిశ, వెబ్ డెస్క్ : అమెరికన్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్.. కాన్యే వెస్ట్‌కు విడాకులిచ్చింది. ఆ తర్వాత కాన్యే వెస్ట్ మరో సెలబ్రిటీతో ప్రేమలో పడ్డాడు. అయితే విడాకులకు కారణమేంటని.. కిమ్‌ను అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. కాన్యే తనకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ హజ్బెండ్‌గా ఉన్నాడు కానీ అతను ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోవడమే అసలు సమస్య అని.. అందుకే విడాకులు ఇచ్చానని తెలిపింది. అంతెందుకు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు.. ముద్దు పెట్టుకునేటప్పుడు కూడా నిద్రపోయేవాడని చెప్పింది.
కాన్యే వెస్ట్ ఇతరులతో మీట్ అయినప్పుడు కూడా ఇలాగే చేస్తాడని తెలిపింది. తనకు తెలియని వ్యక్తులను పరిచయం చేసే ఆయన.. అలా మాట్లాడుతుండగానే స్లీప్ వేస్తాడని చెప్పింది. రెస్టారెంట్‌కు పోయినా ఇదే కథ అని.. జనరేటర్ మాదిరిగా గురక పెట్టేస్తాడని వివరించింది. స్లీపింగ్ డిసీజ్ నిజంగగా తనను బాధ పెట్టిందని చెప్పింది. అయితే కాన్యే వెస్ట్‌కు మానసిక అనారోగ్య సమస్యలున్నాయని.. అందుకే డివోర్స్ డెసిషన్ తీసుకుందనే టాక్ కూడా నడిచింది.






