- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా జరిగిన కియారా- సిద్ధార్థ్‌ల రిసెప్షన్
బాలీవుడ్ స్టార్ జోడి సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీల వివాహం ఇటీవలే జరిగింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ జోడి సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీల వివాహం ఇటీవలే జరిగింది. ఇందులో భాగంగా వీరి రిసెప్షన్ ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ అందరూ విచ్చేశారు. కరీనా కపూర్, వివేక్ ఓబెరాయ్, ఇషాన్ కట్టర్, అనన్యా పాండే, ఆలియా భట్, మనీష్ మల్హోత్రా, విద్యాబాలన్, అనుపమ్ ఖేర్, భార్య కాజోల్‌తో అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్, భార్య ఎలెన్‌తో వివేక్ ఒబెరాయ్ ఇలా తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






