- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎదకు ఒక గాయం.. వదల మంది ప్రాణం’.. ఆకట్టుకుంటున్న ఖుషి ఫోర్త్ సింగిల్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా నాలుగో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఎదకు ఒక గాయం.. వదల మంది ప్రాణం’ అంటూ సాగే ఈ సాంగ్ అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటుందో. రిలీజ్ చేసిన అరగంట లోనే 110K వ్యూస్ సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్‌ను ఈ సాంగ్ బీట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్-1 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
Next Story






