స్టార్ కిడ్స్ మొత్తం డ్రగ్స్ బానిసలే.. నడిరోడ్డుపై దొరికిన ఖుషీ, నీసా

by Disha Web Desk 6 |
స్టార్ కిడ్స్ మొత్తం డ్రగ్స్ బానిసలే.. నడిరోడ్డుపై దొరికిన ఖుషీ, నీసా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఖుషీ కపూర్, నీసా దేవగన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఓ పార్టీకి వెళ్లిన ఈ భామలు చిట్టిపొట్టి బట్టలేసుకుని నడిరోడ్డుపై తొడలు, ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ చేశారు. ఇక కారులోంచి దిగి పార్టీకి వెళ్తున్నప్పుడు కాస్త డీసెంట్‌గా వ్యవహరించిన వీరిద్దరు ఇంటికెళ్లేముందు పూర్తిగా మత్తులో జోగుతున్నట్లు కనిపించారు.

అలాగే ఒకబ్బాయి చేయి పట్టుకుని మరీ కారు ఎక్కించడాన్ని గమనిస్తే.. మద్యం సేవించినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా 'వారిద్దరూ ఫుల్‌గా తాగారు. అందుకే నడవలేకపోతున్నారు. మొహం, కళ్లు చూస్తుంటే మత్తులో ఉన్నారని తెలిసిపోతుంది. వీళ్లంతా డ్రగ్స్ బానిసలే' అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : రంగ రంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ..



Next Story

Most Viewed