- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Khushi’ నాకు ఓ మధురమైన జ్ఞాపకం : Vijay Devarakonda
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’.

X
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ బాధ్యతలు విజయ్ తీసుకోగా.. సమంత కూడా తన వీలుని బట్టి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అయితే తాజాజా ఇచ్చిన ఇంటర్వూలో విజయ్ ఈ మూవీ అనుభవం గురించి పంచుకున్నాడు. ‘‘ఖుషి’ చిత్రీకరణలో గడిపిన సమయం నా జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. సమంత, శివ నిర్వాణతో ఎక్కువ సమయం గడిపాను. ఈ ఇద్దరితో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎప్పటికీ ఉండిపోతాయి కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి :
ఆ సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన Samantha..
మన లైఫ్‌లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయి రాకముందు వరకే.. (వీడియో)
Next Story






