- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘KGF’ నటికి అస్వస్థత..
‘కేజీఎఫ్’ కథను నడిపించే సీనియర్ ఉమన్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన మాళవిక అవినాష్ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.

X
దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ కథను నడిపించే సీనియర్ ఉమన్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన మాళవిక అవినాష్ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటిస్తున్న ఆమె.. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఈ నటి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోలో షేర్ చేసిన ఆమె.. ‘మీలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. కేవలం తలనొప్పి కదా అని అనుకుంటే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. హెవీ హెడేక్ వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే నాలాగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది’ అని సూచించింది.
Also Read...
Next Story






