- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లంకేశ్వరుడి పాత్రలో 'కేజిఎఫ్' హీరో యశ్
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్.. ఇప్పుడు సరికొత్త పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు.

X
దిశ, సినిమా: 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్.. ఇప్పుడు సరికొత్త పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న 'రామాయణం'లో లంకేశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్. కాగా ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నాడు. అయితే హృతిక్ రోషన్‌ని రావణాసురుడిగా ఎంచుకున్నా.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో మేకర్స్ యశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇక నితేశ్ స్క్రిప్ట్ రాకీ భాయ్‌కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
READ MORE
Divyansha Kaushik : నాగచైతన్యతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన భామ
Next Story






