- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్..?
'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా : 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. '#NTR30' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే విషయంలో ఇంకా సస్సెన్స్ కొనసాగుతోంది. అంతేకాదు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ముందుగా అలియా భట్‌ను అనుకున్న మేకర్స్.. ఆ తర్వాత రష్మికకు లాక్ అయ్యారు. కానీ రీసెంట్‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాలో నటించే ఫిమేల్ లీడ్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Next Story






