- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ చైతన్యతో రొమాన్స్ చేసేది కీర్తి? లేదా సాయి పల్లవి..?
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ప్రాజెక్ట్ #NC23 రాబోతున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ప్రాజెక్ట్ #NC23 రాబోతున్న విషయం తెలిసిందే. మత్స్యకారుల జీవితాల చుట్టూ తిరిగే కథ అధరంగా భారీ బడ్జెట్‌తో తెరక్కెకుతున్న ఈ మూవీలో కథానాయికగా కీర్తి సురేష్‌ను ఓకే చేశారు. కానీ సాయి పల్లవి పేరు కూడా వినపడుతుంది. ఇంతకు ముందు సాయి పల్లవి, నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక కీర్తితో ‘మహానటి’ చిత్రంలో నాగ చైతన్య ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించాడు. కాగా ప్రజెంట్ ఈ #NC23 మూవీతో చైకి జోడీగా కీర్తి ఫుల్‌లెంత్ రోల్‌లో కనిపించనుంది.
Next Story






