స్లీవ్‌లెస్ డ్రెస్‌లో తళుక్కుమన్న Katrina Kaif.. ఆమె డ్రెస్ ఖరీదు ఎంతంటే..

by sudharani |
స్లీవ్‌లెస్ డ్రెస్‌లో తళుక్కుమన్న Katrina Kaif.. ఆమె డ్రెస్ ఖరీదు ఎంతంటే..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాలకు దీటుగా కత్రినా కైఫ్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యకంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుని సంచలనం సృష్టించింది. ఏదేమైనప్పటికీ 38 ఏళ్ల వయసుల్లోనూ తరగని అందాలతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్‌ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కత్రినా. తాజాగా ఆమె ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించింది. అందాలు ఆరబోస్తూ.. ఆమె ఎక్స్‌పోజ్ చేసిన విధానం 'కిల్లింగ్ అంతే' అన్నట్టుగా అందరినీ ఆకట్టుకున్నది. ఇక ఈ డ్రెస్ కాస్ట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఆమె ధరించిన ఫ్రాక్ ఖరీదు రూ.2 లక్షలకు పై మాటేనంట. సెలబ్రెటీస్‌కు ఇదేం పెద్ద విషయం కానప్పటికీ .. అభిమానులకు మాత్రం హాట్ టాపిక్ ఏ.. కదా.


Next Story