- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ‘7 యాంగిల్స్‌లో కనిపిస్తా.. సల్మాన్‌తో చేయడం అద్భుతం’.. క్యూరియాసిటీ పెంచేసిన కత్రిన
‘7 యాంగిల్స్‌లో కనిపిస్తా.. సల్మాన్‌తో చేయడం అద్భుతం’.. క్యూరియాసిటీ పెంచేసిన కత్రిన
అప్ కమింగ్ మూవీ ‘టైగర్ 3’ గురించి నటి కత్రినా కైఫ్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 12న విడుదలకానుండగా జోరుగా ప్రచారం చేస్తోంది

X
దిశ, సినిమా: అప్ కమింగ్ మూవీ ‘టైగర్ 3’ గురించి నటి కత్రినా కైఫ్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 12న విడుదలకానుండగా జోరుగా ప్రచారం చేస్తోంది కత్రిన. ఈ సందర్భంగా మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టర్కీలాంటి సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ సాంగ్ తనకెంతో ఇష్టమైనదని చెప్పింది. ‘ఇందులో నేను 7 రకాల లుక్స్‌లో కనిపిస్తా. ప్రతీది గ్లామర్‌గా ఉంటుంది. దేనికదే ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. మా ఇద్దరి నుంచి అభిమానులు కోరుకుంటున్నది ‘లేకే ప్రభు కా నామ్’లో దొరుకుతుంది. సల్మాన్‌తో డ్యాన్స్ చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ సాంగ్ మాకు ఎప్పటికీ గుర్తిండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది’ అంటూ హ్యాపీగా ఫీల్ అయింది.
- Tags
- Katrina kaif
Next Story






