పిల్లలు పుట్టగానే సెక్స్ మానేశా: పోర్న్ స్టార్ Karmen Karma

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-08-25 13:25:29  IST  )

దిశ, సినిమా: ప్రముఖ పోర్న్ స్టార్ కార్మెన్ కర్మ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెక్స్ చేయాలంటే భయమేసిందంటోంది.

పిల్లలు పుట్టగానే సెక్స్ మానేశా: పోర్న్ స్టార్ Karmen Karma
X

దిశ, సినిమా: ప్రముఖ పోర్న్ స్టార్ కార్మెన్ కర్మ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెక్స్ చేయాలంటే భయమేసిందంటోంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సొంతం చేసుకున్న భామ.. తాజా ఇంటర్వ్యూలో కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయింది. 'నాకున్న ఫాలోయింగ్ చూస్తే నేను కెరీర్‌లో విజయం సాధించినట్లే అనిపిస్తోంది. చిన్న వయసులోనే మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన నేను పోర్న్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక భయానకమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పాపలకు జన్మనిచ్చా. ఇప్పుడు ఒక అమ్మగా సెక్స్ సినిమాలు చేయగలనా? అని ఎన్నోసార్లు మదనపడ్డాను. పిల్లల మనసును గాయపరచకుండా గొప్ప అమ్మలా ఉండాలని కోరుకున్నా. దీంతో ఆ వృత్తిని వదులుకున్నా. అయితే తల్లి కాకముందు నీలి చిత్రాలతో సంపాదించిన డబ్బు నా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా నిలబెట్టినందుకు హ్యాపీగా ఉంది' అని వివరించింది. చివరగా తల్లులెవరికైనా బాడీ షేపులు మారడం సహజమన్న కార్మెన్.. సాధ్యమైనంత వరకు పిల్లలకు తల్లులే పాలివ్వాలని సూచించింది.

Next Story