- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > 26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. సినీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..
26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. సినీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..
ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.. జాన్వీ కపూర్‌తో కలిసి ‘టు మచ్’ టాక్ షోకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న ట్వింకిల్ ఖన్నా, కాజోల్ వింత ప్రశ్నలు అడుగుతూ ఇద్దరినీ ఇరుకున పెట్టేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.. జాన్వీ కపూర్‌తో కలిసి ‘టు మచ్’ టాక్ షోకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న ట్వింకిల్ ఖన్నా, కాజోల్ వింత ప్రశ్నలు అడుగుతూ ఇద్దరినీ ఇరుకున పెట్టేశారు. ఇదంతా పక్కన పెడితే.. జాన్వీ, కరణ్‌ను నీ లైఫ్‌లో ఓ స్కాండలస్ ట్రుత్, బిగ్గెస్ట్ అబద్దం గురించి చెప్పమని కోరింది. దీనికి సమాధానమిచ్చిన కరణ్.. ‘నేను 26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. అది కూడా నీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే’ అని చెప్పాడు. దీంతో జాన్వీ చెవులు మూసుకోగా.. హోస్ట్‌లు బోనీ కపూర్ కాదు కదా అని నవ్వారు. దీంతో మెళ్లగా ఇదే బిగ్గెస్ట్ అబద్దమని తాపీగా చెప్పాడు. దీంతో జాన్వీ ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు తిట్టిపోస్తున్నారు.
Next Story






