- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన పుట్టుకపై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగన.. వీడియో వైరల్
బీ టౌన్ నటి కంగనా రనౌత్ 'ఫ్యాషన్' సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

X
దిశ, సినిమా: బీ టౌన్ నటి కంగనా రనౌత్ 'ఫ్యాషన్' సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా స్టేజ్ వెనకాల ఆల్కహాల్ తాగిన వెంటనే.. ఫ్యాషన్ ఈవెంట్‌లో అదిరిపోయేలా క్యాట్ వాక్ చేసిన వీడియోకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై స్పందించింది కంగన.
'నాకు 18 ఏళ్ల వయసున్నపుడు స్వాగ్ అనే పదం ఉందని కూడా తెలియదు. కానీ నాకు తెలియకుండానే నాలో ఉంది. హా.. హా.. దానితోనే పుట్టాను. అలాంటప్పుడు కొత్తగా నేర్పాల్సిన పనేంటి' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా తర్వాతే కంగన-కరణ్ జోహార్‌కు మధ్య వైరం పెరగడం.. బాలీవుడ్ మాఫియా అని తిట్టిపోస్తూ.. అతన్ని ఎదిరించడం మొదలుపెట్టింది.
Next Story






