- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన Kangana Ranaut
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మళ్లీ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మళ్లీ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మే 2021లో బాలీవుడ్ మాఫియాకు వ్యతిరేకంగా, హిందుత్వ రాజకీయాలకు మద్దతుగా, రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా కంగనను ట్విట్టర్ హ్యాండిల్ సస్పెండ్ చేయడం జరిగింది. కాగా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కంగన ఖాతా పునరుద్ధరించబడింది. దీంతో ఆమె ట్వీట్ చేస్తూ.. 'అందరికీ హలో ఇక్కడికి తిరిగి రావడం ఆనందంగా ఉంది' అని తెలిపింది. ఇక కంగన ఇలా మళ్లీ ట్విట్టర్‌లోకి రావడంతో రాజకీయాలకు అతీతంగా ఆమెకు స్వాగతం పలికారు. అలాగే తన తాజా మూవీ 'ఎమర్జెన్సీ' గురించి మరో ట్వీట్ పెట్టింది బాలీవుడ్ క్వీన్.
Read more:
Sunny Leone : సన్నగా మారిపోయిన సన్నీ.. ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Tags
- kangana ranaut
Next Story






