- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమెంటేటర్‌గా మారాలనుకుంటున్న యంగ్ హీరోయిన్.. (వీడియో)
‘Sesham Mike-il Fathima’ సినిమాతో త్వరలో మాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతుంది కళ్యాణీ ప్రియదర్శన్. యూనిక్ రోల్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ బ్యూటీ.. ఈ చిత్రంతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

దిశ, సినిమా : ‘Sesham Mike-il Fathima’ సినిమాతో త్వరలో మాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతుంది కళ్యాణీ ప్రియదర్శన్. యూనిక్ రోల్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ బ్యూటీ.. ఈ చిత్రంతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఇందులో ఫుట్‌బాల్ కమెంటేటర్‌గా మారేందుకు స్ట్రగుల్ అయ్యే ముస్లిం అమ్మాయిగా కనిపించింది. ఈ నిర్ణయంపై ఫ్యామిలీ, సొసైటీ నుంచి వ్యతిరేకత ఎదురైనా.. ఎలా ఎదిరించింది? దీనివల్ల ఎలాంటి లాభాలున్నాయని చాటి చెప్పింది? ఇలాంటి రేర్ డోర్‌ను నాక్ చేసేందుకు వెనుకాడొద్దని ఏ విధంగా చెప్పగలిగింది? అనేది కథ.
కాగా మను సి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Sesham Mike-il Fathima’ చిత్రానికి.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఫెమినా జార్జ్, షహీన్ సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో కనిపించిన సినిమాను నవంబర్ 17న రిలీజ్ కాబోతుండగా.. ‘ది రూట్’, ‘పాషన్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించాయి.






