- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘కల్కి 2898’ కీలక అప్ డేట్ ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చే వీడియో రిలీజ్..!
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898’ (Kalki 2898 AD) చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలో మెరవనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంతో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే ఈ మూవీపై ఓ యానిమేషన్ వీడియోను వైజయంతి మూవీస్ సంస్థ సిద్ధం చేసింది. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఈ వీడియో రుద్రాక్షాలతో కొలువైన శివుడు.. ముసుగులో ప్రభాస్ కనిపిస్తూ గూస్ బంబ్స్ తెప్పిస్తోంది. ఈ 10 క్షణాల వీడియోనే ఇలా ఉంటే రోజు రిలీజ్ కాబోయేది కల్కిపై భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.