పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ''కళాపురం''

by Chukka Sudharani |   (  Updated:2024-06-02 16:22:56  IST  )

''కళాపురం'. 'ఇక్కడ అందరూ కళాకారులే'' అనే టాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ ఫేమ్ కుమార్ దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కళాపురం
X

దిశ, వెబ్‌డెస్క్: ''కళాపురం'. 'ఇక్కడ అందరూ కళాకారులే'' అనే టాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ ఫేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 'సినిమా తీయాలంటే టాలెంట్ ఒక్కటే కాదు.. లక్ కూడా ఉండాలి' అని సత్యం రాజేష్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభకాంక్షలు తెలియజేశారు. కాగా.. ఈ సినిమా ఆగస్ట 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story